టాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో శివ బాలాజీ-మధుమిత జంట ఒకటి. 2004లోఇంగ్లీష్ కారన్ అనే మూవీలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే శివ బాలాజీ-మధుమిత మధ్య తొలి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. తర్వాత కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఇలా దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నాడు. కానీ, వీరి...