Madhavi Latha : ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పటి నుండో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది యంగ్ హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నారు.కొంతమంది అయితే కెరీర్ కోసం క్యాస్టింగ్ కౌచ్ కి తలొగ్గి దర్శక నిర్మాతలు అడిగింది చేసేవారు. మరికొంతమంది అయితే వాటికి ఒప్పుకోక ఇండస్ట్రీ నుండి వైదొలగిన వాళ్ళు కూడా...
Balakrishna : మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముక్కుసూటిగా మాట్లాడుతూ, అనుకున్నది అనుకున్నట్లుగా చెప్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండడం తెలిసిందే. నచ్చావులే మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మాధవీలత రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటుంది. కొంతకాలంగా మాధవీలత మీడియాకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
గతంలో వలె ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో...
నచ్చావులే హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ ఆ మధ్య రాజకీయాల గురించి మాట్లాడుతూ ఫేమస్ అయ్యింది. ఆ తరువాత తనను సోషల్ మీడియాలో కొంతమంది వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసి హాట్ టాపిక్ గా మారింది. ఇక మూడు రోజుల క్రితం పెళ్లి గురించి ఒక నెటిజన్...
Madhavi latha : కొత్తగా రంగుల ప్రపంచ విహరించాలని కోటి ఆశలతో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టే కొత్త హీరోయిన్‌లను పడకసుఖాలకే పరిమితం చేస్తున్నారంటూ టాలీవుడ్‌లో జరుగుతున్న చీకటిబాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గాయత్రి గుప్త.. శ్రీరెడ్డి.. మాధవి లత. ఇలా ఒక్కొక్కరుగా టాలీవుడ్‌లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ ( అవకాశాల పేరుతో వాడుకోవడం) గురించి నోరు విప్పారు.
నచ్చావులే’ చిత్రంతో...
టాలీవుడ్‌లో నచ్చావులే చిత్రంతో సక్సెస్ కొట్టిన హీరోయిన్ మాధవీ లత, స్నేహితుడా, అరవింద్ 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆమె క్రమంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటుంది. మనసంతా కృష్ణ తత్వాన్ని వ్యాప్తి చేయటంపైనే మనసు లగ్నం చేశానని ఆమె అంటున్నారు మరి. ఇదే సమయంలో ఆమెను ఓ ప్రశ్న...
Madhavi Latha : నచ్చావులే’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధవి లత ఆ తరువాత మూడు నాలుగు సినిమాల్లో నటించింది. అయితే కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ దక్కకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అయితే తెలుగు హీరోయిన్లను కావాలనే తొక్కేస్తున్నారని.. దర్శక, నిర్మాతలు చెప్పినట్లు వినాలని అప్పుడే ఆఫర్స్ వస్తాయంటూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి...