Veerasimha Reddy : సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో జనాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది… ఈ సినిమాల నుంచి విడుదల అవుతున్న ఒక్కొక్కటి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి..ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వీరసింహారెడ్డి' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమా కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు విడుదల అయిన...