అక్కినేని నాగార్జున గ్యారేజీలోకి కొత్త కారు వచ్చి చేరింది. ఆయన తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అంతకుముందే ఆయన దగ్గర రూ. 1.50 కోట్లు ఖరీదు చేసే బిఎమ్‌డబ్ల్యూ 7- సిరీస్, రూ. 2 కోట్లు విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6, ఆడి ఏ7, రేంజ్‌రోవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి, పోర్షే క్యాయేన్ ఇలా ఎన్నో లగ్జరీ...