కొత్త హీరోయిన్లు వచ్చే కొద్ది పాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయన్న విషయం తెలిసిందే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు అవకాశాలు లేక ఓటిటి లో వచ్చిన అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా అదే పని చేస్తుంది.. హద్దులు మీరి ప్రవర్తిస్తుంది.. స్టార్ హీరోయిన్ అయిన...