Love marriages : ఈరోజు ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే.. ఫిబ్రవరి 14..ప్రేమికుల దినోత్సవం ఎంతోమందికి ఈరోజు ఒక పండగ లాంటిది. చాలామంది ప్రేమికులు ఈరోజు వారి హోదాకి తగ్గట్టు గిఫ్టులు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక అలాంటి ప్రేమికుల రోజు ప్రేమికులకు చాలా ప్రత్యేకం. ఇదిలా ఉంటే మన సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు...