HomeTagsLove breakup

Tag: Love breakup

Hansika : హన్సి పాప రొమాంటిక్.. అందుకే శంభు తో డేట్ చేశా.. వైరల్ కామెంట్స్

Hansika: పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో ఆపిల్ బ్యూటీ హన్సిక తెలుగు తెరకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను తన అందం, అభినయం, నటనతో కట్టిపడేసింది. హన్సిక ఇప్పటివరకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. హన్సిక ఇటీవల బిజినెస్ మాన్ సోహైల్ కదూరియాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన...

Shannu Deepthi : షన్ను బ్రేకప్ పై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన దీప్తి సునయన..

Shannu Deepthi : షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయన లకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ క్రియేటర్లుగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు సెలబ్రిటీ హోదాని దక్కించుకున్నారు.. వారి టాలెంట్ తో ఫేమస్ కావడమే కాదు. ఆర్థికంగానూ బానే సంపాదిస్తున్నారు. వీళ్ళిద్దరూ గతంలో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే .. వీళ్ళ జంటకు వీళ్లు చేసే కవర్ సాంగ్స్,...

Keerthi : కంటతడి పెట్టిస్తున్న బిగ్ బాస్ కీర్తి స్టోరీ..వీడియో వైరల్..

Keerthi : బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న వారంతా ఒక ఎత్తు, బిగ్ బాస్ కీర్తి ఒక ఎత్తు..ఒక మాటలో చెప్పాలంటే స్పెషల్ పర్సన్ అనే చెప్పాలి. జీవితంలో అడుగునా భాధలున్నా కూడా పైకి నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది.అందరికన్నా తక్కువేమి కాదు అని 20 మందితో పోటీ పడుతూ నిరూపించుకుంది.మొదటి రోజు నుంచి ఎంతో డల్ గా కనిపించినా...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com