Mahesh Babu కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా మనం చిన్నతనం లో ఉన్నప్పుడు తెగ నచేస్తూ ఉంటాయి.అలాంటి సినిమాల్లో ఒకటీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన 'టక్కరి దొంగ' చిత్రం.నాల్గవ సినిమాతోనే కౌ బాయ్ గెటప్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో చేసిన సాహసాలు పిల్లల్ని బాగా ఆకర్షిస్తాయి.అప్పట్లో ఈ...