Sakshi : క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత 'ధోని ఎంటర్టైన్మెంట్స్' సంస్థ ని ప్రారంభించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్ కి సంబంధించిన ప్రొడక్షన్ కార్యక్రమాలు మొత్తం ధోని భార్య సాక్షి చూసుకుంటుంది. ఈ బ్యానర్ నుండి తెరకెక్కిన మొదటి చిత్రం LGM (లెట్స్ గెట్ మ్యారీడ్). తమిళ హీరో హరీష్ కళ్యాణ్...