గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న క్రేజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది లావణ్య త్రిపాఠి మాత్రమే. ప్రముఖ యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ తో ఇంతకాలం లవ్ ట్రాక్ ని నడిపిన ఈమె, రీసెంట్ గానే నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకాలం ఇంటర్వ్యూస్ లో...