మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వీరందరికి ఆధారం చిరంజీవినే అని ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. అలాగే చిరు తమ్ముడైన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ 2014లో ముకుందా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కంచె, మిస్టర్, లోఫర్, గద్దల కొండ గణేష్, ఫిదా, ఎఫ్2, ఎఫ్3 వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో...