HomeTagsLatest posts

Tag: Latest posts

Mrunal Thakur : నిన్న చాలా కష్టంగా ఉంది.. కానీ ఇవాళ కాదు.. మృణాల్ ఠాకూర్ కంటతడి.. ఎందుకంటే?

Mrunal Thakur : సీతారామం సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ మృణాల్ ఠాకూరు..సహజ నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించాడు.అంతే కాదు టాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి.. హైదరాబాద్ లో ఇల్లు కూడా కొనేసిందట చిన్నది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ ను బ్యాలెన్స్ చేస్తూ.. సినిమాలు చేస్తున్న ఈబ్యూటీ.. త్వరలో టాలీవుడ్...