HomeTagsLatest movie

Tag: Latest movie

Payal Rajput : ఓరి నాయనో.. పాయల్ ఇలా చేసిందేంటి?.. న్యూడ్ ఫొటోతో షాకిచ్చిందిగా.. మరీ పచ్చిగా..

Payal Rajput : ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో యువతకు షాకిచ్చింది.. ఆ తర్వాత చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అవుతూ వస్తుంది.. అయితే ఈ అమ్మడు అజయ్ భూపతి తో మరో సినిమా చేస్తున్న...

Dasara first review : పాన్ ఇండియా సినిమాల రికార్డ్స్ బ్రేక్.. కైమాక్స్ అదుర్స్..

Dasara first review : న్యాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది.. చిరంజీవి తర్వాత కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకొని ఇండస్ట్రీలో నిలబడ్డాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. ఒక్కమాటలో చెప్పాలంటే కష్టే ఫలి.. ఈయన సినిమాలు కొన్ని లెక్కలు తప్పిన, మరికొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.. తాజాగా మరో సినిమాతో రాబోతున్నాడు..తన కెరీర్ లో...

Payal Rajput ‘ఆర్ ఎక్స్ 100’ డైరెక్టర్‌తో ..మళ్ళీ అదే రిపీట్ ?

Payal Rajput 'ఆర్ ఎక్స్ 100' సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందులో హీరోయిన్ అయితే జీవించింది..బాబోయ్ తట్టుకోవడం కష్టమే..ఇలాంటి మాటలను అందుకుంది ఆ చిత్ర హీరోయిన్ పాయల్.. అనుకున్న దానికన్నా ఎక్కువగానే హిట్ టాక్ ను అందుకుంది.. ఈ సినిమాలో కార్తికేయ హీరోగా చేశారు.. ఈ సినిమాను డైరెక్టర్ అజయ్ భూపతి తెరకేక్కించారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ...

Telugu Movies : పచ్చి బూతు సినిమాలు..? బూతులు బాబోయ్.. బూతులు

Telugu Movies : తెలుగులో రకరకాల కంటెంట్ తో సినిమాలు చేస్తున్నారు.. జనాలను థియెటర్లకు రప్పించడానికి చెత్త సినిమాలు కూడా ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసింది..మొదట్లో ముద్దు వరకూ ఉన్న సినిమాలు ఇప్పుడు హద్దులు చెరిపెసి శృతి మించిన శృంగారపు సీన్లను చూపిస్తున్నారు.. అలాంటి సినిమాల పై విమర్శలు వస్తున్నా ఇంకాస్త బోల్డ్ గా సినిమాలు తీస్తున్నారు. ఇక ఆర్జీవి లాంటి...