HomeTagsLasya Pregnancy

Tag: Lasya Pregnancy

Anchor Lasya : ప్రెగ్నన్సీతో బాధపడుతున్న యాంకర్ లాస్య.. కంటతడి పెట్టిస్తున్న వీడియో..

Anchor Lasya గురించి అందరికి తెలుసు.. తన యాంకరింగ్ తో యువతను బాగా ఆకట్టుకుంటుంది.. అయితే ప్రస్తుతం నిండు గర్భిణీగా ఇబ్బందులను పడుతుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఆడపిల్లలు తల్లయ్యాక పడే బాధలను కళ్ళకు కట్టినట్లు చూపించింది. ప్రస్తుతం ఇది కామెంట్లతో ట్రెండ్ అవుతుంది.. ఆమె మొదటిసారి మగబిడ్డకు జన్మనించింది.. ఇక ఇప్పుడు...