Ravi Teja : టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి నేడు స్టార్ గా ఎదిగిన హీరోల లిస్ట్ తీస్తే అందులో మాస్ మహారాజ రవితేజ కచ్చితంగా ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శం గా తీసుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన రవితేజ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని...