Big Boss Lahari : బిగ్ బాస్ లో లోకల్ అమ్మాయిలు సందడి చేస్తున్నారు.. సెలెబ్రేట్రీల తో పోలిస్తే కొత్త వాళ్ళతో రేటింగ్ పెరుగుతుంది. ఇక హౌస్ లోకి వచ్చిన ముద్దుగుమ్మలు తమ అందాలతో ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటున్నారు. సినీ అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు.. ఆలాంటి వారిలో లహరి షారి ఒకరు. చాలా రోజుల క్రితమే సినిమాల్లోకి...