Womens day : ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది.. అది హిట్ అయినా ప్లాప్ అయినా కూడా దాని బాధ్యత మొత్తం డైరెక్టర్ దే.. 24 క్రాప్టులను సమన్వయపరుస్తూ సినిమాను రూపొందించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే దర్శకత్వ విభాగంలోనూ తొలితరం నుంచే తమదైన ముద్ర వేశారు మహిళా దర్శకులు..కొంతమంది...