KurchiTatha : సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా రీల్స్‌లో ఫేమస్ అవ్వాలని కొందరు కష్టపడుతున్నారు. హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ భిక్షాటన చేసే కాలా పాషా అలియాజ్ 'కూర్చి మడత పెట్టి' అనే బూతు డైలాగ్ తో కుర్చీ తాతగా తెగ ఫేమస్ అయ్యాడు. ఇతనిపై యూట్యూబర్స్ పోలీసులు ఇటీవల కేసు...