తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ మారాజుగా ఎదిగారు కొణిదెల శివ శంకర వరప్రసాద్. ఈయనెవరు అని ఆలోచిస్తున్నారా.. ఆయనే నండి మన చిరు.. చిరంజీవి. మొదటగా ఇండస్ట్రీకి పరిచయమై.. తర్వాత ఎందరో ప్రతిభ గల హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పటి వరకు ఎంతో మందికి చేతనైనంత సాయం అందిస్తూనే ఉన్నారు. తన కెరీర్లో...