HomeTagsKriti Sanon COmments

Tag: Kriti Sanon COmments

Kriti Sanon : స్టార్ హీరోలైతే ఎవరికి గొప్ప.. నేనొక్కదాన్ని చాలంటున్న కృతి సనన్

Kriti Sanon, టబు, కరీనా కపూర్ ముఖ్య పాత్రలుగా తెరకెక్కిన హిందీ సినిమా ‘క్రూ’ మార్చ్ 29న రిలీజయి మంచి విజయం సాధించింది. ఈ సినిమా రెండు వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో ఈ చిత్రయూనిట్ తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించగా కృతి సనన్ ఈ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. కృతి సనన్...