తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన హీరోలలో ఒకరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కృష్ణం రాజు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రభాస్, తొలి సినిమాతోనే శబాష్ అనిపించుకున్నాడు. ఆ రెండవ చిత్రం పెద్దగా ఆడకపోయినా, మూడవ చిత్రాన్ని ఏకంగా చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలతో పోటీగా దింపి ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ బ్లాక్...