తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక చరిత్ర సూపర్ స్టార్ కృష్ణ. ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ తర్వాత అంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన హీరో ఆయన. ఒక పక్క ఎన్టీఆర్ పౌరాణికం మరో పక్క నాగేశ్వర రావు సాంఘిక చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటే, వాళ్ళు వెళ్తున్న దారిలో కాకుండా బాండ్ మరియు కౌ బాయ్ వంటి సరికొత్త జానర్...