గోల్డెన్ ఎరాలో స్టార్ హీరోలుగా పిలవబడే వారిలో ఒకరు రెబెల్ స్టార్ కృష్ణం రాజు. ఈయనకి ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభం లో ఈయన ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తూ వచ్చాడు. కరుడుగట్టిన విలన్ గా పాపులారిటీ ని సంపాదించిన తర్వాత స్టార్ హీరో గా అది కూడా మాస్ హీరో గా ఎదగడం...
కృష్ణం రాజు.. సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ అనేవి సర్వసాధారణం, ఒక హీరో మరియు ఒక హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే వాళ్ళిద్దరి మధ్య ఎదో ఉందని సినీ పరిశ్రమకి చెందిన కొందరు కథలు అల్లేస్తారు,వాటిని మీడియా విస్తృతంగా ప్రచారం చేసేది.ఇది దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో జరుగుతున్నదే, అయితే గతం లో సోషల్ మీడియా లేకపోవడం వల్ల...