తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయిన సినీ నిర్మాత కేపీ చౌదరితో తనకు స్నేహం మాత్రమే ఉందని, తమ మధ్య ఎలాంటి డ్రగ్ డీలింగ్స్ లేవని నటి జ్యోతి క్లారిటీ ఇచ్చారు. నిజానిజాలు తెలుసుకోకుండా తన ఫొటోలు ప్రచురితం చేయొద్దని కోరారు. ఈ మేరకు తాజాగా ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు.
'కేపీ చౌదరి...
తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కేసు ప్రకంపనాలు సృష్టిస్తుంది.. కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌తో దొరికిపోయాడు. అతనిని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..అలాగే కేపీ ఫోన్ కాంటాక్ట్ లిస్టులో వందలాది మంది సినీ తారలు, సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా బిగ్‌బాస్ ఫేమ్ అషూరెడ్డి, క్యారెక్టర్ ఆర్టిస్టు జ్యోతి, అలాగే సీనియర్ నటి సురేఖావాణిలపై...
టాలీవుడ్ లో డ్రగ్ మాఫియా నడవడం అనేది కొత్త కాదు. ఎంతో మంది సెలెబ్రిటీలు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిన సందర్భాలు ఉన్నాయి. అందులో కొంతమంది ప్రముఖ స్టార్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు మరియు హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే రాజకీయ కనెక్షన్స్ ఉన్న హీరోల సెలెబ్రిటీల పేర్లు బయటకి రాలేదు కానీ, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేని...