HomeTagsKlin Kaara Pics

Tag: Klin Kaara Pics

Ram Charan : ఎట్టకేలకు రామ్ చరణ్ కూతురు క్లింకారా ఫేస్ రివీల్.. ఎంత క్యూట్ గా ఉందో !

Ram Charan : హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు 'గ్లోబల్ స్టార్' రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన భార్య ఉపాసన, కుమార్తె క్లింకారతో కలిసి తిరుమల ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం రామ్ చరణ్ దంపతులు వీఐపీ ప్రారంభ దర్శనంలో వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన...