Kisi Ka Bhai Kisi Ki Jaan బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్. ఈ సినిమా తమిళంలో వీరమ్.. తెలుగులో కాటమరాయుడిగా ఇప్పటికే ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో తెరకెకకిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు....