HomeTagsKirrak RP fish sou

Tag: Kirrak RP fish sou

బాపురే.. కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు అంత రేటా?

కిర్రాక్ ఆర్పీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు జబర్దస్త్ షో లో కమెడియన్ గా కనిపించి తన కామెడితో బాగా పాపులర్ అయ్యాడు.. కొన్ని కారణాల వల్ల షో నుంచి తప్పుకున్నాడు.. ప్రస్తుతం సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు..ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులారిటీ దక్కించుకున్నారు. ఇప్పటికే హైదరాబాదులో మూడు బ్రాంచ్లను...