Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ ఏదో ఒక సెలబ్రిటీ జాతకం చెబుతూ నిత్యం వార్తల్లో నిలవడం ఆయనకు అలవాటే. అయితే తాజాగా ఆయన గ్లోబల్ స్టార్ రామ్చరణ్ - ఉపాసన కామినేనిల గారాల పట్టి క్లీంకార గురించి ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు వేణుస్వామి. క్లీంకార జాతకంపై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అయితే...