కిక్ మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన చిత్రాలలో ఒకటి కిక్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులోని హీరో క్యారక్టర్ ఎవ్వరి అంచనాలకు అందని విధంగా ఉంటూనే,అద్భుతమైన వినోదాన్ని పంచుతుంది.అంతే కాదు ఈ సినిమాలోని కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది,...