Kiara Advani : ఒకప్పుడు పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ.. కానీ ఇప్పుడు ముందు ప్రెగ్నెన్సీ ఆ తర్వాత పెళ్ళంటున్నారు. బాలీవుడ్ భామలు.. ఇప్పటికే బీటౌన్ కి చెందిన కొందరు భామలు ముందు ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ కూడా పెళ్లికి ముందే తల్లైంది. ఆ తర్వాతే రణబీర్ కపూర్ ని పెళ్లి...