Khushi Kapoor : ‘బేబీ’ సినిమా టాలీవుడ్‌లో కల్ట్ లవ్ స్టోరీగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ తో ట్రెండీ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ తరం యువతకు బేబీ సినిమా కనెక్ట్ అయ్యేలా సినిమా కావడంతో ఎలాంటి అంచనాలు లేకుండా...