HomeTagsKhushi

Tag: Khushi

విజయ్ – రష్మిక విడిపోవడానికి కూడా సమంతనే కారణమా..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో రష్మిక నటించిన తమిళ సినిమా వరిసు, హిందీ సినిమా మిషన్ మజ్ను సినిమాలు రిలీజ్ కి రెడీ అవ్వనున్నాయి. దీంతో రష్మిక ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. అయితే ఈ నేషనల్ క్రష్ కు సమంత అంటే ఎంత...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com