ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో కెరీర్ లో అత్యధిక మంచి సినిమాలు ఉన్న స్టార్ హీరో ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకొని చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇది కేవలం మహేష్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు, వేరే ఏ హీరో ఫ్యాన్ ని అడిగినా మహేష్ బాబు పేరే చెప్తారు. ఒకటి రెండు సినిమాలు మినహా...