HomeTagsKGF Hero

Tag: KGF Hero

కేజీఎఫ్ హీరో యష్ గత జీవితంలో కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

కన్నడ హీరో యష్ అంటే తెలియకపోవచ్చు … రాఖీ భాయ్ అంటే చిన్న పిల్లాడు సైతం ఠక్కున గుర్తు పట్టేస్తాడు. అంతలా సినీ ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. యష్ కెరీర్ కేజీఎఫ్ కి ముందుకు కేజీఎఫ్ తర్వాత అనేలా మారిపోయింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన కేజిఎఫ్ -1,2 సినిమాలతో పలు రికార్డులను నెలకొల్పాడు. కేజీఎఫ్ తో ఓవర్ నైట్...