హీరోయిన్ Keerthy Suresh గురించి అందరికి తెలుసు.. ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఫిట్ సెన్ కోసం కఠినమైన యోగాసనాలు వేస్తూ ఆకట్టుకుంటున్నారు.. ఎప్పుడూ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ యూత్ కు పిచ్చిక్కేంచేలా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా పచ్చని చెట్ల మధ్య యోగా చేస్తున్న ఫోటోలను...