HomeTagsKeerthy suresh white saree pics

Tag: Keerthy suresh white saree pics

Keerthy Suresh : తెల్లాతెల్లాని చీర.. ఎంత ముద్దుగున్నావే నువ్వు పిల్లా

మహానటి కీర్తి సురేశ్.. సోషల్ మీడియాలో ఈ మధ్య యమా యాక్టివ్ గా ఉంటుంది. వరుస ఫొటోషూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. తరచూ ఫొటోలు పోస్టు చేస్తూ అప్డేటెడ్ గా ఉంటుంది. అయితే ఈ మధ్య కీర్తి ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తోంది. డిఫరెంట్ స్టైల్ లో చీర కడుతూ మైమరిపిస్తోంది. తాజాగా కీర్తి సురేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో మళ్లీ ఫొటోలు...