Keerthy Suresh గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రామ్ సరసన ‘నేను శైలజ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైంది. ‘మహానటి’ సినిమాతో స్టార్ హీరోయిన్ అయింది. ఈ సినిమాలో నటనకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇటీవలే ఈ...