Keerthy Suresh : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోనే గా ఎదిగిన వాళ్లలో ఒకరు కీర్తి సురేష్. మలయాళం లో పలు సినిమాల్లో బాలనటిగా మెప్పించి. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె, తెలుగు ఆడియన్స్ కి 'నేను శైలజ' అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. తొలిసినిమానే సూపర్ హిట్...