HomeTagsKeeravani

Tag: Keeravani

రాజమౌళిని దారుణంగా అవమానించిన కీరవాణి భార్య.. బాహుబలి కూడా బోడి సినిమాట..

దర్శకధీరుడు రాజమౌళి తన ప్రతి సినిమాతోనూ ప్రేక్షకులని మెప్పిస్తారు. ఇక ప్రభాస్ తో తీసిన బాహుబలి సినిమాతో ఇండియా అందర్నీ మెప్పించి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయి తెలుగు సినిమాలకు పాన్ ఇండియా స్థాయిని తెచ్చాడు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో భారీ సినిమాలు, పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు వస్తున్నాయంటే అందుకు కారణం రాజమౌళినే. బాహుబలి సినిమా అంతటి...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com