Bigg Boss Telugu ప్రస్తుతం బుల్లితెరపై హయ్యాస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో. ఈ షో ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్, సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేస్తూ వచ్చిన నటుడు కౌశల్. అప్పటి వరకు గుర్తుపట్టని వారు కూడా బిగ్ బాస్ షోతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో అతని కోసం...