Anushka Shetty : సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. తెలుగు ప్రేక్షకులంతా ముద్దుగా స్వీటీగా పిలుచుకునే ఈ భామ కెరీర్ మొదట్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయింది. అరుంధతి సినిమాతో తాను గ్లామర్ పాత్రలేకాదు ఫర్ఫార్మెంట్స్ ఉన్న పాత్రలను కూడా చేయగలనని నిరూపించుకుంది. ఆ సినిమాతో తనలోని నట విశ్వరూపం చూపించి జేజమ్మగా తెలుగు ప్రేక్షకుల...