CM Ys Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి మరియు వైసీపీ పార్టీ కి ఏ రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఇరువురి వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ చూసినా వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవల గురించే చర్చ. అదంతా...