అక్కినేని హీరో నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కస్టడీ సినిమాలో నటిస్తున్నాడు.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నాడు.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమా మే 5న విడుదల కాబోతుంది. సినిమా విడుదల నేపథ్యంలో మూవీ యూనిట్ వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.. ఇక నాగ చైతన్య...