Trisha : తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ చెన్నై బ్యూటీ త్రిష అనారోగ్యానికి గురైంది.. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్ళింది. అక్కడ గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటూ షూటింగ్ కు వెళ్తుంది.. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తీవ్ర జ్వరానికి గురైనట్లు తెలుస్తుంది..
దాంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు...