Salman Khan - Katrina Kaif : మూవీ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది టైగర్-3 యాక్టర్స్. ముంబయిలోని ఓ థియేటర్ కు వెళ్లిన సల్మాన్- కత్రినా అక్కడ డ్యాన్స్ తో రచ్చ చేశారు. అలానే.. ఫ్యాన్స్ తో ముచ్చటించారు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్- కత్రినా ప్రధాన పాత్రలో నటించిన మూవీ టైగర్- 3. ఇటీవలే రిలీజ్ అయిన...