Kamal Haasan : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కెరీర్ కతం అయ్యింది. పొలిటికల్ పార్టీ పెట్టారు కదా.. ప్రజాసేవకే అంకితం అని అందరూ భావించారు. ఇదే టైంలో విక్రమ్ సినిమా వచ్చింది. కమల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కమల్ హాసన్ ని పాతికేళ్లు వెనక్కి తీసుకు వెళ్లినట్లుగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు....