Tollywood : ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మన టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, అలాగే డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం లోనే చిరంజీవి మరియు బాలకృష్ణ లాంటి లెజండరీ హీరోలు 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీర సింహా రెడ్డి' వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ కి శుభారంభం...