Kalyan Dev : సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ రావడం అనేది సర్వసాధారణం..పెద్ద పెద్ద హీరోలు మరియు హీరోయిన్లు సైతం వీటి నుండి తప్పించుకోలేరు.కొంతమంది చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంటారు, కొంతమంది వీటిని ఇక మనం ఆపలేము అని అర్థం చేసుకొని తమ పని తాము చేసుకుంటూ ఉంటారు.అయితే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి రెండవ అల్లుడు కళ్యాణ్...