Nag Ashwin : ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ 'కల్కి' చిత్రం లో ప్రభాస్ క్యారక్టర్ ని జోకర్ అంటూ సంబోధిస్తూ చేసిన కామెంట్స్ గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో ఎంత పెద్ద చర్చకి దారి తీసిందో మనమంతా చూస్తూనే ఉన్నాము. అతని వ్యాఖ్యలపై హీరో నాని, శర్వానంద్ తో పాటుగా నిర్మాత దిల్ రాజు...
Kalki Movie : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. మన టాలీవుడ్ నుండి మూడవ వెయ్యి కోట్ల...
Nag Ashwin కల్కి చిత్రం తో డైరెక్టర్ నాగ అశ్విన్ పేరు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో మారుమోగిపోతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రానికి ముందు ఆయన కీర్తి సురేష్ తో సావిత్రి గారి బయోపిక్ 'మహానటి' తీశారు. ఈ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, కీర్తి సురేష్ కి ఉత్తమ నటి క్యాటగిరీ...