HomeTagsKajal bestfriends in industry

Tag: kajal bestfriends in industry

ఇండ‌స్ట్రీలో కాజల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ ముగ్గురేనట

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కాజల్ అగర్వాల్. తొలి సినిమా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత చందమామ సినిమాతో సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అగ్రహీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఒకప్పుడు కుర్రహీరోల దగ్గరనుంచి స్టార్లు వరకు అందరి ఫస్ట్ చాయిస్ కాజల్ అయిపోయింది. కెరీర్...